డీఎస్సీకి అర్హత సాధించేందుకు నిర్వహించిన ఏపీటెట్ 2014 పరీక్ష ఫలితాలను గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. టెట్ అధికారిక వెబ్‌సైట్ www.aptet.cgg.gov.in లో ఫలితాలను పొందుపరిచినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. మార్చి 14న నిర్వహించిన పేపర్ 1 పరీక్షకు 56,546 మంది, పేపర్ 2కు 3,39, 251 మంది అభ్యర్థులు హాజరయ్యారు. డీఈడీ అభ్యర్థులు రాసిన పేపర్ 1లో 73.92 శాతం, బీఈడీ అభ్యర్థులు రాసిన పేపర్ 2లో 32.32 శాతం అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలియజేశారు. …
ఫలితాలకై క్లిక్ చేయండి: www.aptet.cgg.gov.in
0 comments